భారత, చైనా ఘర్షణలకు అనేక సార్లు వేదికైన తవాంగ్ ప్రాంతం.. అరుణాచల్
ప్రదేశ్లో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతోంది. ఈ సరిహద్దు ప్రాంత
అందాలను తిలకించేందుకు దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున పర్యటకులు
తరలివస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఇక్కడ హోటళ్ల సంఖ్య పదిరెట్లకుపైగా
పెరిగింది. పర్యాటక రంగంలో స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు
లభిస్తున్నాయి.