విజయవాడ : విజయవాడ లో యేమినేని వెంకట రమణ స్వగృహంలో హైదరాబాద్ కి చెందిన
రచయిత, రంగస్థల నటులు, సాహితీ రత్న వేము వందనం అభినందించి శాలువాతో
సత్కరించారు. నవ్యాంధ్ర రచయితల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యతలు
చేపట్టిన యేమినేని వెంకట రమణని అభినందించదానికి హైదరాబాద్ నుండి శుక్రవారం
వచ్చిన వేము వందనం కి “నా జ్ఞాపకాల సవ్వడి” పుస్తకాన్ని రచయిత యేమినేని
వేము వందనంకి తాను రాసిన పుస్తకం బహూకరించి ఆశీస్సులు పొందారు.