విజయవాడ : విజయవాడ స్థానిక 44 డివిజన్లోని చెరువు సెంటర్ వద్ద ఉన్న పీడిత
ప్రజల ప్రియతమ నాయకుడు వంగవీటి మోహన్ రంగా విగ్రహం వద్ద వైసీపీ రాష్ట్ర
కార్యదర్శి మైలవరపు దుర్గా చిరంజీవి అధ్వర్యంలో రంగా జయంతి వేడుకలు ఘనంగా
నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు
వెలంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని రంగా విగ్రహానికి పూలమాల వేసి
నివాళులర్పించారు. ఈ సందర్బంగా వెలంపల్లి మాట్లాడుతూ పిడత ప్రజల ప్రియతమ
నాయకుడు వంగవీటి మోహన్ రంగా అని కొనియాడారు. నిరంతరం పేదల కోసం పోరాడిన
వ్యక్తి మోహన్ రంగా అని అన్నారు.పేదల కోసం పోరాడి అసువులు బాసిన వ్యక్తి
వంగవీటి మోహన్ రంగా అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన
భాగ్యలక్ష్మి, మైలవరపు కృష్ణ, పదిలం రాజశేఖర్, విరంకి సత్యనారాయణ, ముత్త వాసు,
రెడ్డిపల్లి రాజు, సంకాబత్తుల శరత్,సంభాని బాబురావు, రాము, బుజ్జి, వెంకటేష్,
వల్లెం రవి, యాలకల చలపతిరావు, పడిగపటి చైతన్య రెడ్డి, ఆంజనేయ రెడ్డి, గుడివాడ
నరేంద్ర, మనోజ్ కొఠారి తదితరులు పాల్గొన్నారు.