భారత్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్, అర్జున్ టెండూల్కర్
గొప్పగా రాణిస్తున్నారు. ఇటీవల బంగ్లాదేశ్‌పై వేగవంతమైన వన్డే డబుల్ సెంచరీ
చేసిన వారంలోపే కిషన్ రంజీ మ్యాచుల్లో మరో సెంచరీ చేశాడు. 195 బంతుల్లో 132
(9×4) పరుగులు చేసి జార్ఖండ్ జట్టును ఆదుకున్నాడు. ఇషాన్ కిషన్ కు జలజ్
సక్సేనా, సౌరభ్ తివారీలు పరుగులు తీయడంలో సహకరించారు. 97 పరుగుల వద్ద జలజ్
సక్సేనా అవుటై సెంచరీని మిస్ చేసుకున్నాడు. కేరళ బౌలర్లలో బాసిల్ థంపి
(3/55), వైశాఖ్ చంద్రన్ (2/81)తో రాణించారు.రాణించిన అర్జున్ టెండుల్కర్

తన తొలి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన ఒక రోజు తర్వాత దిగ్గజ క్రికెటర్
సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ లోనూ రాణించాడు. లెఫ్ట్
ఆర్మ్ సీమర్ అర్జున్ టెండూల్కర్ రాజస్థాన్‌తో జరిగిన గోవా మ్యాచ్‌లో మూడో రోజు
2/77తో బౌలింగ్ చేశాడు. . అర్జున్ తన నాలుగు ఓవర్లలో మహిపాల్ లోమ్రోర్ (63),
సల్మాన్ ఖాన్ (40)లను అవుట్ చేశాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రాజస్థాన్
245/6 పరుగులు చేసింది. అంతకుముందు గోవా తన తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు
547 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే.