తన గాయానికి కారణమైన త్రో డౌన్ స్పెషలిస్ట్ రఘుపై రోహిత్ శర్మ ఆగ్రహించినట్టు సమాచారం. ప్రపంచంలోని అత్యుత్తమ త్రోడౌన్ స్పెషలిస్టుగా పేరున్న రఘు రాఘవేంద్ర.. రోహిత్‌ను గాయపరచిన తర్వాత చాలాసేపటివరకూ డ్రెస్సింగ్ రూమ్‌నుంచి బయటికి రాలేదు. దాదాపు 120 కిలోమీటర్ల వేగంతో రఘు విసిరే బంతులు ఆసీస్ లోని ఫాస్ట్ అండ్ బౌన్సీ పిచ్‌లపై ఒక్కోసారి చాలా ప్రమాదకరంగా పరిణమిస్తాయి.