వెంకటగిరి… వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్
ఇటీవల ప్రమాదవశాత్తు జారిపడి విశ్రాంతి తీసుకుంటున్న డక్కిలి మండల YSR కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వెలికంటి రమణారెడ్డి పరామర్శించి ఆయన యోగక్షేమాలు తెలుసుకున్న వెంకటగిరి సంస్థానం యువరాజు శ్రీ సర్వజ్ఞ కుమార యాచేంద్ర