రష్యన్ గబ్బిలాల్లో కొత్త కోవిడ్ వైరస్ ను కనుగొన్నారు. వ్యాక్సిన్ నుంచి
వచ్చే ప్రతిరోధకాలను నిరోధించే వైరస్ను అవి కలిగి ఉన్నందున సార్వత్రిక టీకాను
ఉత్పత్తి చేయడానికి తక్షణ ప్రయత్నాలు ప్రారంభించాల్సిందిగా శాస్త్రవేత్తలు
కోరుతున్నారు. లేదంటే ప్రాణాంతకమైన జంతు వైరస్ ప్రజల్లో వ్యాపించి మరో
మహమ్మారికి దారి తీసే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
గబ్బిలాల్లో కనిపించే ఖోస్టా 2 అనే శ్వాసకోశ వైరస్ సార్స్ కోవిడ్ 2
(SARS-CoV-2) మాదిరిగానే ఉంటుంది. ఇది కూడా అదే ప్రవేశ మార్గాల ద్వారా మానవ
కణాలకు సోకుతుంది. స్పైక్ ప్రోటీన్లతో కప్పబడి ఉంటుంది.