రాజమౌళి మహేష్ బాబుతో సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా
అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి అభిమానులు సినిమా అప్డేట్స్ కోసం ఎదురు చూస్తూనే
ఉన్నారు. తాజాగా విజయేంద్రప్రసాద్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి మహేష్ సినిమా
గురించి మాట్లాడారు. ఈ సినిమాపై మాట్లాడుతూ.. ”మహేష్ బాబు మంచి ఇంటెన్సిటీ
ఉన్న యాక్టర. యాక్షన్ సన్నివేశాల్లో అద్భుతంగా నటిస్తాడు. రాజమౌళి ఎప్పట్నుంచో
ఇలా అడవుల్లో సాగే సాహసయాత్ర లాంటి కథని తీయాలని అనుకుంటున్నాడు. ఈ కథకి మహేష్
సరిగ్గా సరిపోతాడు. అందుకే రాజమౌళి మహేష్ తో సినిమా తీయడానికి ఫిక్స్ అయ్యాడు.
నేను మహేష్ ని దృష్టిలో పెట్టుకొని కథ రాస్తున్నాను. ఈ సినిమా షూటింగ్ 2023 మే
లేదా జూన్ నుంచి ఉండొచ్చు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఈ సినిమాని షూట్
చేయబోతున్నారని” తెలిపారు విజయేంద్రప్రసాద్.