న్యూఢిల్లీ : రాజస్థాన్‌లోని బనస్థలి విద్యాపీఠ్‌కు 2020-21వ సంవత్సరానికి 25వ
రాజీవ్ సద్భావన అవార్డును మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ బహూకరించారు. ఈ
అవార్డు కింద రూ.10 లక్షల నగదు, ప్రశంసా పత్రం ఆ సంస్థకు చెందిన సిద్ధార్థ్
శాస్త్రికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ
ఛైర్పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
పాల్గొన్నారు.