విజయవాడ : గుంటూరు నగరంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ పార్టీ ఇంఛార్జ్ రాజ్యసభ
సభ్యులు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి ని వైసీపీ నేత ఆకుల శ్రీనివాస్ కుమార్ మర్యాద
పూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లాలో పార్టీ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి,
ప్రభుత్వ పథకాలు మీద ప్రజల్లో స్పందన ఎలా ఉందని ఆయనను అడిగి తెలుసుకున్నారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన నవరత్నాల పథకాలు ప్రతి ఇంటికీ
అందుతున్నాయనీ, విద్యా వైద్యం, పేద ప్రజల్లో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు 175 నియోజక వర్గంలో గెలుపే
లక్ష్యంగా పని చేస్తామనీ, ఎన్టీఆర్ జిల్లాలో ఎంపీ సీటుతో పాటు ఏడు నియోజక
వర్గాల్లో వైఎస్సార్ పార్టీ గెలుపే ధ్యేయంగా పనిచేస్తామని చెప్పడం జరిగిందని
వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆకుల శ్రీనివాస కుమార్ తెలిపారు.