రాపూరు-( వెంకటగిరి అసెంబ్లీ ఎక్స్ ప్రెస్)
ప్రభుత్వం మొదలుపెట్టిన కులగణన సర్వే రాపూరు లో మొదలైంది. ఈ సర్వే ఈనెల 28 వరకు ఉంటుందని, ఈ సర్వేలో ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు.. ఆదాయం వనరులు ఏమిటి, విద్యార్హతలు వంటి అనేక విషయాలను సేకరించి నమోదు చేస్తారని, అందులో భాగంగా రాపూరులోని దర్గాతోట ఏరియాలో అగ్రికల్చర్ అసిస్టెంట్ వాలంటీర్లు కలిసి ప్రతి ఇళ్లు తిరిగి కులగణన సర్వే నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అగ్రికల్చరల్ అసిస్టెంట్ ప్రవల్లిక, వాలంటీర్లు రేఖ మాధురి పాల్గొన్నారు.