నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజవర్గం రాపూరు మండల ప్రజా పరిషత్ ప్రధాన అధికారి గా నూతన బాధ్యతలు చేపట్టిన సి గంగయ్య అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రం ఎన్నికల సంగం నీమావళి ప్రకారము లోక్ సభ మరియు శాసనసభ ఎన్నికలు మన రాష్ట్రంలో జరుగుతున్నాయి కాబట్టి గెజిటెడ్ ఆఫీసర్స్ బదిలీల్లో భాగంగా ఈరోజు నేను చిత్తూరు జిల్లా కలిగిరి మండలం నుంచి రాపూరు మండలం కు ఎంపీడీవో గా బదిలీ కాపటం జరిగింది మన రాపూర్ మండలంలోని ప్రజా ప్రతినిధులు మండల పరిషత్ సిబ్బంది మరియు సచివాలయం సిబ్బంది అలాగే రాపూరు మండల ప్రజల సహకారంతో రాపూరు మండలాన్ని పలు అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు తీసుకు వెళ్తానని దానికి మీ అందరి సహకారం నాకు కావాలని తెలిపారు.