వెంకటగిరి ఎక్సప్రెస్ రాపూరు:-
ఆంధ్ర లో మార్పుకావాలి-కాంగ్రెస్ రావాలి అనే కార్యక్రముమును రాపూరు లో గురువారం చేపట్టానున్నారు.ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం తుఫాను వల్ల నష్టపోయిన నిమ్మ ,బొప్పాయి,సవక రైతులు ను ప్రభుత్వము వెంటనే ఆదుకోవాలలి. అలాగె సైదాపురం,గూడూరు,రాపూరు, పొదలకూరు బాలాయపల్లి, కలువాయి మండలాల్లో అక్రమ మైనింగ్ ఆపాల చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంటా శ్రీనివాసులరెడ్డి చెరవాణి ధ్వారా తెలియజేసినారు.