నాని కథానాయకుడిగా వైర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘హాయ్
నాన్న’. మృణాల్ రాకూర్ కథానాయిక. ఈ చిత్రానికి శౌర్య దర్శకత్వం వహిస్తున్నారు.
చెరుకూరి మోహన్, డా. విజయేందర్ రెడ్డి నిర్మాతలు. ఈ సినిమా చిత్రీకరణ
ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. సోమవారం నుంచి చిత్రబృందం పై కీలక
సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. నాని ఈ సినిమాలో ఓ చిన్నారికి తండ్రిగా
కనిపిస్తారు. తండ్రీ కూతుళ్ల బంధం, ప్రేమ ప్రధానంగా సాగే కథతో ఈ చిత్రం
రూపొందుతోంది. ఇటీవలే ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. సినిమాని డిసెంబరు 21న
ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. శ్రుతిహాసన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ
చిత్రానికి సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్, ఛాయాగ్రహణం: నేను జాన్ వర్గీస్,
ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా.