వెంకటగిరి… వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్, తిరుపతి జిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త గౌరవ శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వెంకటగిరి లోని వారి నివాసంలో వెంకటగిరి మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్య కార్మికులు రామ్ కుమార్ రెడ్డి కలిసి వారి యొక్క సమస్యలను గురించి అర్జీ ఇచ్చి వారికి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మీ యొక్క సమస్యలన్నిటిని పరిష్కరిస్తానని వారికి భరోసా ఇచ్చారు