విజయవాడ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ఏపిసిసి
అధ్యక్షులు గిడుగు రుద్రరాజు అన్నారు. ఏపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ,
ఏఐసిసి కార్యదర్శులు, ఏపి వ్యవహారాల బాధ్యులు సి.డి.మెయ్యప్పన్,
ఎమ్.క్రిస్టోఫర్ తిలక్ గురువారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్,
హైదరాబాద్ నందు ఏపిసిసి కార్యనిర్వహక అధ్యక్షులు షేక్ మస్తాన్ వలి, జంగా
గౌతమ్, సుంకర పద్మశ్రీ, పి.రాకేష్ రెడ్డి తో విడివిడిగా సమావేశమయ్యారు. ఈ
సమావేశంలో రాష్ట్రంలో జిల్లాల వారీగా సమన్వయ కమిటీ సభ్యుల నియామకం, ఇతర కమిటీల
ఏర్పాటు, పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన చర్యలు, చేపట్టవలసిన కార్యక్రమాలు
తదితర అంశాలపై చర్చించారు.