హైదరాబాద్ : తెలంగాణలో ఫాక్స్‌కాన్ 550 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడంపై
మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మొదట కుదుర్చుకున్న 150 మిలియన్ డాలర్లకు,
ఇప్పుడు మరో 400 మిలియన్ డాలర్లను ఫాక్స్‌కాన్ జోడించింది. ఫాక్స్‌కాన్
గ్రూప్‌తో తమ స్నేహం స్థిరంగా ఉందంటూ మంత్రి కేటీఆర్ ట్విటర్(ప్రస్తుతం ఎక్స్)
వేదికగా వెల్లడించారు. గతంలో కుదుర్చుకున్న 150 మిలియన్ డాలర్ల ఒప్పందానికి
మరొక 400మిలియన్ డాలర్లు జోడిస్తూ మొత్తం 550 మిలియన్ డాలర్లు తెలంగాణ
రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నట్లు ఫాక్స్ కాన్ సంస్థ ప్రకటించింది.
ఈనేపథ్యంలో ప్రపంచ ప్రముఖ సర్వీస్ ప్రొవైడర్ సంస్థ ఫాక్స్‌కాన్‌తో తెలంగాణ
ప్రభుత్వానికి ఉన్న స్నేహాన్ని గురించి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్
ట్వీట్ చేశారు. ఫాక్స్‌కాన్ గ్రూప్‌తో తమ స్నేహం స్థిరంగా ఉందంటూ మంత్రి
కేటీఆర్ ట్విటర్(ప్రస్తుతం ఎక్స్) వేదికగా వెల్లడించారు.ఇరువురు పరస్పర
కట్టుబాట్లను అందజేస్తూ ఉంటారని స్పష్టం చేశారు. గతంలో ఉన్న 150 మిలియన్
డాలర్ల పెట్టుబడితో సహా ఇప్పుడు మొత్తం 550 మిలియన్ డాలర్ల పెట్టుబడితో
తెలంగాణలోకి ఫాక్స్‌కాన్ సంస్థ అడుగుపెడుతోందని మంత్రి కేటీఆర్ ఎక్స్ లో ట్వీట్
చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తమ వాగ్దానాలను నెరవేర్చడానికి ఫాక్స్‌కాన్ సంస్థ
సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.