న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి
ద్రౌపదీ ముర్ముతో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయం ట్విటర్లో
వెల్లడించింది. వారిద్దరి భేటీకి సంబంధించిన ఫొటోను కూడా ట్వీట్ చేసింది.
సమావేశం సందర్భంగా వారిద్దరూ ఏం చర్చించారన్న విషయం తెలియరాలేదు. అమెరికా,
ఈజిప్టుల్లో ముగిసిన ప్రధాని అధికారిక పర్యటనలు, మణిపుర్లో జాతుల మధ్య
అల్లర్ల నేపథ్యంలో రాష్ట్రపతితో మోడీ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.