విజయవాడ: జోడో యాత్రలో భాగంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీని కలిసిన ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి నూతన అధ్యక్షుడు గిడుగు రుద్ర రాజు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడిగా నూతన బాధ్యతలు అప్పగించినందుకు రాహుల్ గాంధీకి గిడుగు కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే కలిసికట్టుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకురావాలని గిడుగు కి సూచించి, అభినందించిన రాహుల్ గాంధీ.