రాజమహేంద్రవరం : శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో మూడు రోజులు పాటు
నిర్వహిస్తూన్న “జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు” రెండవ రోజు జోనల్
స్థాయి కార్యక్రమాలకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాలు శాఖ మంత్రి ఆర్
కె.రోజా ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కొట్టు
సత్యనారాయణ, ఎంపీ భరత్ రామ్, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపి వంగా గీత,
ఎమ్మెల్యే జక్కం పూడి రాజా, ఎమ్మెల్యే తలారి వెంకట రావు, రుడా చైర్ పర్సన్
షర్మిళారెడ్డి, సాంస్కృతిక శాఖ చైర్ పర్సన్ వంగపండు ఉష, సాంస్కృతిక
వ్యవహారాల శాఖ డైరెక్టరు మల్లిఖార్జునరావు, సంగీత కళాశాల ప్రిన్సిపాల్ యం.
కృష్ణమోహన్, నాట్యాచారుడు పి. శ్రీనివాస శర్మ,వివిధ కళారూపాల బృందాలు
పాల్గొననున్నారు.