గుంటూరు : సుప్రీంకోర్టులో రాష్ట్ర విభజనపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్
వేసిన పిటిషన్ విచారణపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.
రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన పార్టీ వైసీపీ అని, మళ్లీ రెండు రాష్ట్రాలు
కలిసి ఉండాలనేదే వైసీపీ విధానమని అన్నారు. కుదిరితే మళ్లీ ఏపీ ఉమ్మడిగా కలసి
ఉండాలన్నదే వైసీపీ విధానమని, అందుకు అవకాశం ఉన్నంతవరకూ పోరాటం చేస్తామని,
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనపై
సుప్రీంకోర్టులో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వేసిన పిటిషన్. దాని
విచారణపై స్పందించిన సజ్జల రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తొలి నుంచీ పోరాటం
చేస్తోంది వైసీపీనే అన్నారు. మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయితే తొలుత
స్వాగతించేది తామేనని స్పష్టం చేశారు.