అనకాపల్లి : రోడ్ల ప్రత్యేక మరమ్మతులకు సంబంధించి ఉపముఖ్యమంత్రి బూడిద
ముత్యాల నాయుడు శనివారం సమీక్ష నిర్వహించారు. జిల్లా ఆర్ అండ్ బి అధికారులతో
మాడుగుల నియోజకవర్గ పరిధిలోని రోడ్ల ప్రత్యేక మరమ్మతులకు సంబంధించి 12 రకాల
పనులను, 83 కి.మీ మేర 16.2 కోట్ల రూపాయల పనులకు సంబంధించి జిల్లా స్థాయి ఆర్
అండ్ బీ బి అధికారులతో సమీక్ష సమావేశం తారువ లోని ఉపముఖ్యమంత్రి
కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో 57 పిరియాడికల్ మెయింటన్స్ పనులపై
అధికారులకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు పలు సూచనలు చేసారు. ఈ
సమావేశం లో ఈ ఈ రమేష్, డి ఈ ధనుంజయ్ మండలలా జే ఈ లు పాల్గొన్నారు.