‘మహానటి’, ‘సీతారామం’ సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు పొందారు కథానాయకుడు
దుల్కర్ సల్మాన్. ఇప్పుడాయన ఓ పాన్ ఇండియా చిత్రం కోసం వెంకీ అట్లూరి
దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. దీన్ని సితార ఎంటర్టైన్మెంట్స్,
ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
ఈ సినిమాకి ‘లక్కీ భాస్కర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. శుక్రవారం దుల్కర్
పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. నమ్మశక్యం
కాని విధంగా ఉన్నత శిఖరాలకు చేరిన ఒక సాధారణ మనిషి కథతో ఈ చిత్రం
రూపొందిస్తున్నాం. భారీస్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు
థియేటర్లలో గొప్ప అను భూతిని అందిస్తుంది అన్నారు చిత్ర నిర్మా తలు. ఈ
సినిమాకి సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్, కూర్పు: నవీన్ నూలి, నిర్మాతలు:
సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య.