అమరావతి : డిసెంబరు 2022 నుంచి జూలై 2023 వరకు అమలైన వివిధ సంక్షేమపథకాలకు
సంబంధించి ఏ కారణంచేతనైనా లబ్ది అందని 2,62,169 మంది అర్హులకు లబ్ధి
చేకూరుస్తూ (నవరత్నాలు – ద్వైవార్షిక నగదు మంజూరు కార్యక్రమం) క్యాంపు
కార్యాలయంలో బటన్ నొక్కి వారి ఖాతాల్లో రూ.216.34 కోట్లు జమ సీఎం
వైయస్.జగన్ మోహన్ రెడ్డి జమ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి
(పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, పురపాలక,
పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్
రెడ్డి, గృహనిర్మాణ, గ్రామ వార్డు సచివాలయాలశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్,
బీసీ సంక్షేమశాఖ స్పెషల్ సీఎస్ అనంతరాము, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి
ప్రవీణ్ ప్రకాష్, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి జి జయలక్ష్మి,
పరిశ్రమలు, వాణిజ్యశాఖ(హేండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్) ముఖ్య కార్యదర్శి కె
సునీత, పౌరసరఫరాలశాఖ కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్, హేండ్లూమ్స్ అండ్
టెక్స్టైల్స్ కమిషనర్ ముదావత్ ఎం నాయక్, సెర్ఫ్ సీఈఓ ఏ ఎం డి ఇంతియాజ్,
గ్రామ, వార్డు సచివాలయాలశాఖ స్పెషల్ సీఎస్ బి మొహమ్మద్ దీవాన్ మైదీన్,
గ్రామ,వార్డు సచివాలయాలశాఖ డైరెక్టర్ జి లక్ష్మీషా ఇతర ఉన్నతాధికారులు
పాల్గొన్నారు.