ఒడిశా రైలు దుర్ఘటనపై ప్రాథమిక నివేదిక వెల్లడించింది రైల్వే శాఖ. కోరమాండల్
ఎక్స్‌ప్రెస్ పొరపాటున లూప్లైన్లోకి వెళ్లడం వల్లే ఈ పెను ప్రమాదం
జరిగిందని రైల్వే అధికారులు అంచనాకు వచ్చారు. అదే విధంగా ప్రమాదం ఎలా జరిగిందో
రైల్వే శాఖ వివరించింది. ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో మూడు రైళ్లు
ఒకదానినొకటి ఢీకొన్న ప్రమాదం దేశం మొత్తాన్ని తీవ్రంగా కలచివేసింది. భారత
రైల్వే చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిన ఈ ఘటన ఎలా జరిగిందన్న
దానిపై కచ్చితమైన కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. అయితే సిగ్నల్ లోపం
కారణంగా కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ మరో ట్రాక్‌లోకి ప్రవేశించడం వల్లే ఈ పెను
ప్రమాదం జరిగినట్లు రైల్వే శాఖ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఒడిశా ప్రమాదంపై
ప్రాథమిక దర్యాప్తు నివేదికను విడుదల చేసింది రైల్వే శాఖ. సిగ్నల్ లోపం
కారణంగానే ప్రమాదం జరిగిందని ఆ నివేదికలో వెల్లడించింది. ప్రమాదానికి కొద్ది
క్షణాల ముందే లూప్లైన్లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ మారినట్లు తెలిపింది.