నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం భగవంత్ కేసరి’. ఈ
చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సాహు గారపాటి,
హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాజల్ శ్రీలీల,
అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం
హైదరాబాద్ లో జరుగుతోంది. ప్రత్యేకంగా సిద్ధం చేసిన భారీ సెట్లో బాలకృష్ణపై ఓ
హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నారు. దీనికి వెంకట్ మాస్టర్
నేతృత్వం వహిస్తున్నారు. మరో పది రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనుందని..ఆ
తర్వాత బాలయ్యపై ఓ పాట చిత్రీకరించనున్నారని సమాచారం. వచ్చే నెలాఖరునాటికి
సినిమా పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా
ముస్తాబవుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ రెండు కోణాలున్న పాత్రలో కనిపించనున్నారు.