బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ మూడేళ్లకుపైగా సుదీర్ఘ విరామం తర్వాత
నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ ‘పఠాన్’. యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ
చిత్రాన్ని సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్నాడు. 2023 జనవరి 25న
ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయబోతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే
ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టాడు బాద్ షా. షారుఖ్ ఖాన్ ఏకంగా సూపర్ క్రేజ్
ఉన్న ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో పఠాన్ ప్రమోషన్స్ చేయబోతున్నాడు. ఈ
విషయాన్ని ఓ వీడియో ద్వారా తెలియజేశాడు. ఖతార్లో డిసెంబర్ 18న జరుగబోయే
ఫ్రాన్స్, అర్జెంటీనా ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో పఠాన్ చిత్రాన్ని
ప్రమోట్ చేయబోతున్నట్టు తెలియజేశాడు షారుఖ్. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో
వైరల్ అవుతోంది.