అడపా దడపా వర్షం, తుఫాను ‘సిత్రంగ్’ హెచ్చరికలతో దీపావళి రోజు కోల్కతాలో వాయు కాలుష్య స్థాయిలు తగ్గాయి. అయినప్పటికీ బాణసంచా వినియోగాన్ని, శబ్ద కాలుష్యాన్ని పొరుగు రాష్ట్రమైన జార్ఖండ్ రాజధానిలో అవి నిరోధించలేకపోయాయి..
కాళీపూజ-దీపావళి రోజు సాయంత్రం కోల్కతా అంతటా వాయు కాలుష్య స్థాయి గత మూడేళ్లలో ఉన్నదానికంటే “చాలాతక్కువ” అని పశ్చిమ బెంగాల్ కాలుష్య నియంత్రణ మండలి (WBPCB) అధికారి మంగళవారం తెలిపారు.
‘సిత్రంగ్’ తు ఫాను ప్రభావంతో సోమవారం ఉదయం నుంచి అడపాదడపా కురుస్తున్నజల్లులే వాయు కాలుష్యం తగ్గు ముఖం పట్టడానికి కారణమని ఆయన చెప్పారు.