హైదరాబాద్ : నైరుతి రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు పడతాయనుకున్న
రైతులు అంతంత మాత్రంగానే వానలు కురవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే
రెండుసార్లు విత్తనాలు విత్తి వానలు పడక అవి ఎండిపోయి నష్టాలు చవిచూశారు.
ఇకనైనా జోరుగా వర్షాలు కురువాలని కోరుకుంటున్నారు.