యాపిల్ సంస్థపై ఎలోన్ మస్క్ ఆగ్రహం..
ట్విట్టర్ కు వచ్చే ప్రకటనలను తొక్కిపెడుతూ యాపిల్ సంస్థ తీసుకున్ననిర్ణయంపై
“వాట్స్ గోయింగ్ ఆన్, టిమ్ కుక్?” అంటూ ట్విట్టర్ యజమాని ఎలోన్ మస్క్ ఆగ్రహం
వ్యక్తం చేశారు. ఆదాయంలో ట్విట్టర్ భారీ తగ్గుదలను చూసిందని, నవంబర్లో
అడ్వర్టైజర్లపై ఒత్తిడి తీసుకురావడం ద్వారానే అలా జరిగిందని మస్క్ ఆరోపించారు.
ప్రధానంగా జనరల్ మిల్స్, లగ్జరీ కారు తయారీ సంస్థ ఆడి ఆఫ్ అమెరికా తమ
ప్రకటనలను నిలిపివేసినందునే ట్విట్టర్ ఆదాయం గణనీయంగా తగ్గిందని ఆయన
పేర్కొన్నారు. తాము కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసినప్పటి నుంచి ట్విట్టర్లో
చెల్లింపు ప్రకటనలను అవి నిలిపివేశాయని మస్క్ ఆరోపించారు.