విజయవాడ : స్థానిక కొత్తపేట కేబీన్ కాలేజ్ లో నూతన సంవత్సర సందర్భంగా
వార్తప్రభ దిన పత్రిక ముద్రించిన నూతన సంవత్సర క్యాలండర్ ను మాజీ మంత్రి
పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు శనివారం
ఆవిష్కరించారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధి లా పని చెయ్యడం లో పత్రికల పాత్ర
విలువైనదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రోఫిషనల్స్
అసోసియేషన్ కార్యదర్శి యేమినేని వెంకట రమణ కేబిఎన్ కాలేజ్ కార్యదర్శి టీ
శ్రీనివాస్, కోశాధికారి అన్నం రామకృష్ణ, ప్రిన్సిపల్ వి నారాయణ రావు, సాదు
సత్యనారాయణ,తదితరులు పాల్గొన్నారు.