విశాఖపట్నం : ఏపీలో వాలంటీర్లపై పవన్ కల్యాణ్, చంద్రబాబు అవగాహన లేకుండా
మాట్లాడుతున్నారని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఏపీలో
వాలంటీర్ వ్యవస్థను దేశం మొత్తం ప్రశంసిస్తోందని, నీతి ఆయోగ్ సమావేశంలో
వాలంటీర్లను అభినందించారన్నారు. వాలంటరీ వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోడీ
సైతం కొనియాడారని, అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా వాలంటీర్లు
పనిచేస్తున్నారని చెప్పారు. జన్మభూమి కమిట్లీలా వాలంటీర్ల వ్యవస్థ దోపిడీలకు
పాల్పడలేదని, కరోనా వ్యాప్తి సమయంలో ప్రాణాలకు తెగించి వాలంటీర్లు ప్రజలకు
సేవ చేశారుని, వాలంటీర్ల వ్యవస్థపై మా పార్టీ బహిరంగ చర్చకు సిద్ధం అని
పేర్కొన్నారు.