సైదాపురం, వెంకటగిరి అసెంబ్లీ ఎక్స్ ప్రెస్ 21:
ఎంపీడివో కార్యాలయం ఆవరణం లో గురువారం ఉదయం 11-00గంటలకు వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఎంపిడివో జి. సుధాకర్ బుధవారం తెలిపారు. కమ్యూనిటీ రామ్మోహన్ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వాలంటీర్లు కు వందనం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు, వాలంటీర్లు పాల్గొన్నాలని ప్రకటనలో ఎంపిడివో తెలిపారు.