ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ ఇళ్లలో తనిఖీలు
విజయవాడ : విజయవాడలో ఐటీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్
బంజారాహిల్స్లో ఓ భూమి వ్యవహారం నేపథ్యంలో విజయవాడలోని ఇద్దరు వైసీపీ నేతల
ఇళ్లలో ఐటీ తనిఖీలు చేపట్టింది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్
ఇళ్లలో ఐటీ సోదాలు జరుపుతోంది. అవినాష్ ఇంట్లో ఉదయం 6.30గంటల నుంచి ఐటీ సోదాలు
కొనసాగుతున్నాయి.