విజయవాడ : రాష్ట్రపతికి స్వాగతం పలికిన గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్.
విజయవాడ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. రాష్ట్రపతికి స్వాగతం పలికిన
గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్. ఉదయం 11.45 గం.కు పోరంకిలో రాష్ట్రపతి
ముర్ముకు పౌరసన్మానం. రాష్ట్రపతి గౌరవార్థం రాజ్భవన్లో విందు ఏర్పాటు చేసిన
ప్రభుత్వం. మధ్యాహ్నం 2.45 గం.కు విశాఖ వెళ్లనున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.
సాయంత్రం ఆర్కే బీచ్లో నౌకాదళ ప్రదర్శన తిలకించనున్న రాష్ట్రపతి.