న్యూ ఢిల్లీ : రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత సారధ్యం
వహిస్తున్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి ప్రతిష్టాత్మక సన్సద్ రత్న
(పార్లమెంటు రత్న)-2023 అవార్డు వరించింది. సన్సద్ అవార్డుకు ఎంపికైన వారిలో 8
మంది లోక్ సభ సభ్యులు, 5 మంది రాజ్యసభ సభ్యులు, 2 పార్లమెంటరీ స్టాండింగ్
కమిటీలు, ఒక లైఫ్ టైం అవార్డు గ్రహీత ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ,
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అవార్డుకు ఎంపికైన సహచర
పార్లమెంటేరియన్లకు ఆభినందనలు తెలుపుతూ బుధవారం ప్రకటనలు విడుదల చేశారు.
ఎంపికైన సభ్యులు, కమిటీలు పార్లమెంటు ప్రొసీడింగ్స్ మరింత అర్ధవంతంగా,
సుజావుగా సాగేలా సహకరిస్తారని భావిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.