ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పెళ్లిపై తమ వైఖరిని ఆర్ఎస్ఎస్
స్పష్టం చేసింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ
హోసబాలే స్వలింగ వివాహాల చట్టబద్ధమైన ధృవీకరించలేమంటు కేంద్ర ప్రభుత్వ
ప్రకటించడాన్ని సమర్ధించారు, హిందూ జీవిత తత్వశాస్త్రంలో వివాహం ‘సంస్కారం’
లాంటిది అనీ., ఇదేదో ఎంజాయ్ మెంట్ కు సాధనం కాదని అన్నారు. స్వలింగ
వివాహాల సమస్యపై సంఘ్ స్టాండ్ గురించి అడిగినప్పుడు, హోసబాలే విలేకరులతో
మాట్లాడుతూ, వివాహాలు వ్యతిరేక లింగ వ్యక్తుల మధ్య మాత్రమే జరుగుతాయి కాబట్టి
,ఈ అంశంపై కేంద్రం అభిప్రాయంతో RSS అంగీకరిస్తుందని చెప్పారు.”వివాహాలు రెండు వ్యతిరేక లింగ వ్యక్తుల మధ్య జరుగుతాయి. హిందూ జీవితంలో
వివాహం ‘సంస్కారం’ మాత్రమే. ఇది ఎంజాయ్ మెంట్ కోసం కాదు, ఇది ఒక ఒప్పందం
కాదు. కలిసి జీవించడం వేరు. అది సపరేటు. కానీ హిందూ జీవితంలో వివాహం అని
పిలవబడేది ‘సంస్కారం’ మాత్రమే. వేల సంవత్సరాల పాటు, ఇద్దరు వ్యక్తులు వివాహం
చేసుకుని, తమ కోసమే కాకుండా కుటుంబం కోసం., సామాజిక ప్రయోజనాల కోసం కలిసి
జీవిస్తారు. వివాహం అనేది లైంగిక ఆనందం కోసం లేదా ఒప్పందం కాదు,” అని ఆయన
అభిప్రాయపడ్డారు.