గుంటూరు : సాక్షి అసిస్టెంట్ ఎడిటర్ పోతుకూరు శ్రీనివాసరావు కుమారుడి వివాహా వేడుకకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. మంగళవారం రాత్రి తాడేపల్లి లోని సీఎస్ఆర్ గార్డెన్స్‌లో జరిగిన రిసెప్షన్ వేడుకల్లో వరుడు దుర్గా చరణ్, వధువు హరిత సత్య రూపలకు శుభాకాంక్షలు తెలిపి ముఖ్యమంత్రి ఆశీర్వదించారు.