విశాఖపట్నం : రాష్ట్ర పర్యటనలో భాగంగా విశాఖపట్నం చేరుకున్న భారత రాష్ట్రపతి
ద్రౌపది ముర్ముకి ఘన స్వాగతం లభించింది. నేవీ డే వేడుకల్లో పాల్గొనేందుకు
విశాఖపట్టణం విచ్చేసిన సందర్భంగా రాష్ట్రపతికి ఐ.ఎన్.ఎస్. డేగాలో రాష్ట్ర
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్,
రాష్ట్ర శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాష్ట్ర మంత్రులు గుడివాడ
అమర్నాథ్, విడదల రజనీ, నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, ఎంపీ
జి.ఎల్.వి.నరసింహారావు, ఫైర్ సర్వీస్ డి.జి.పి. ఎన్.సంజయ్, జిల్లా కలెక్టర్
డా. ఎ.మల్లిఖార్జున, సీపీ సిహెచ్ శ్రీకాంత్, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్
జల్లిపల్లి సుభద్ర తదితరులు స్వాగతం పలికారు. రాష్ట్రపతితో పాటు కేంద్రమంత్రి
కిషన్ రెడ్డి నేవీ డే వేడుకల్లో పాల్గొనేందుకు విశాఖపట్టణం చేరుకున్నారు.