యలమంచిలి : అనారోగ్య కారణాలతో ఇటీవల మృతి చెందిన విశాఖ డెయిరీ చైర్మైన్ అడారి
తులసీ రావుకు రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి
విజయసాయిరెడ్డి నివాళులర్పించారు. శుక్రవారం యలమంచిలిలోని ఆయన సగృహంలో
తులసీరావు కుటుంబ సభ్యులను మంత్రి అమర్నాథ్ తో కలిసి పరామర్శించారు.
తులసీరావు కుమారుడు విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అడారి ఆనంద్, కుమార్తె
పిల్లా రామకుమారి, ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు.
పరామర్శించిన వారిలో విశాఖ జిల్లా వైకాపా అధ్యక్షుడు పంచకర్ల రమేష్, ఎంఎల్సీ
వంశీక్రిష్ణ యాదవ్, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు, ఏపీ స్కిల్
డెవలప్మెంట్, జాబ్ ఫెయిర్ సలహాదారు శ్రీధర్ రెడ్డి, ఉత్తరాంధ్ర పట్టబద్రుల
ఎమ్మెల్సీ వైకాపా అభ్యర్థి సీతంరాజు సుధాకర్, ఇతర నేతలు ఉన్నారు.