గుంటూరు : విద్యాశాఖ అధికారులు, విశ్వ విద్యాలయాల వీసీలతో గురువారం తాడేపల్లి
క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమావేశం నిర్వహించారు. విద్యాశాఖ
మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ
స్పెషల్ సీఎస్ ఎం టీ కృష్ణబాబు, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ
ద్వివేది, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఉన్నత
విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి జె శ్యామలరావు, ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్,
కళాశాల విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్, ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్
చైర్మన్ కె హేమచంద్రారెడ్డి, ఐ అండ్ పీఆర్ కమిషనర్ టి విజయ్‌కుమార్‌రెడ్డి,
పలువురు విశ్వవిద్యాలయాల వీసీలు హాజరయ్యారు.