అంగన్వాడీ భవనంలోనికి చేరిన పిల్లలు.
కలువాయి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్.
కలువాయి మండలం వేరుబోట్ల పల్లి గ్రామం లో ట్రాక్టర్ షెడ్ గా మారిన అంగన్వాడీ భవనం పేరిట వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ లో ప్రచురితమైన న్యూస్ కి ఐ సి డి ఎస్ అధికారులు స్పందించారు. ఈ సందర్బంగా అంగన్వాడీ భవనంను ఐ సి డి ఎస్ సూపర్ వైజర్ పద్మ శనివారం పరిశీలించారు. భవనం వద్ద ఉన్న ట్రాక్టర్ షేడ్ ను ఐ సి డి ఎస్ సూపర్ వైజర్ పద్మ తొలగించారు. భవనం ను శుభ్ర పరిచి పిల్లలను అంగన్వాడీ కేంద్రానికి చేర్చారు. పాఠశాలను అంగన్వాడీ భవనం లోనికి పిల్లలను మార్చడం పై గ్రామస్తులు సూపర్ వైజర్ పద్మను అభినందించారు.
……………..
అంగన్వాడీ భవనం లో పిల్లలు ఉన్న దృశం.