“విజయ రథం వాహన పూజ” తేదీ 11.02.2024 అనగా ఆదివారం ఉదయం 10 గంటలకు వెంకటగిరి పాతకోట ఆంజనేయులు స్వామి గుడి లో మరియు శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ గుడి వద్ద జనసేన పార్టీ ప్రచార రథం పూజా కార్యక్రమం నిర్వహించి అనంతరం వెంకటగిరి టౌన్ నందు భారీ బైక్ ర్యాలీ నిర్వహించబడును
కావున నియోజకవర్గం మండల నాయకులు, జనసేన పార్టీ ముఖ్య నాయకులు, మండల కమిటీ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము.
గమనిక: బైక్ ఉన్నవారు బైక్ వేసుకొని రావలసిందిగా మనవి
ఆహ్వానించువారు
మీ
జనసేన పార్టీ
గూడూరు వెంకటేశ్వర్లు
వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త