డక్కిలి (వెంకటగిరి టిడిపి అభ్యర్థిగా కే ఆర్కే ఆనందంలో నాయకులు కార్యకర్తలు
డక్కిలి ( వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ )ఫిబ్రవరి:05 వెంకటగిరి అసెంబ్లీ టిడిపి అభ్యర్థిగా కురుగుండ్ల రామకృష్ణ పోటీ చేస్తున్నట్లు తెలియడంతో డక్కిలి మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఆనంద సంబరాలలో మునిగిపోయారు. ఈ సందర్భంగా వెంకటగిరి కె ఆర్కే బంగ్లా కు వెళ్లి ఆయనకు దుశ్యాలవుతో సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో కేఆర్ ను అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి ఏలేశ్వరం రామచంద్రయ్య నాయుడు, చెలికం భాస్కర్ రెడ్డి, డక్కిలి పార్టీ అధ్యక్షులు పోలం రెడ్డి కోటేశ్వర్ రెడ్డి, డక్కిలి చంద్రారెడ్డి,పోకురు రమేష్ నాయుడు,వెంకటాద్రి,జి చెంచయ్య యాదవ్, డ క్కిలి టిడిపి ప్రధాన కార్యదర్శి యువ క్యాడర్ కుమార్ యాదవ్, మల్లిం కొండయ్య ,దందోలు పెంచల రెడ్డి,సుబ్రహ్మణ్యం,బాల వేమయ్య, శంకర్ రెడ్డి,శశి రెడ్డి తదితరులు ఉన్నారు.