వెంకటగిరి. . వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్…చారిత్రకమైన వెంకటగిరి టౌన్ క్లబ్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా నియమితులైన, మా దివ్యాంగుల సంఘ, గౌరవాధ్యక్షులైన శ్రీ లక్కమనేని కోటేశ్వరరావు(LKR) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు రాజేశ్వరరావు వలపుదాస్ శాలువాతో సన్మానించారు 350 మంది సభ్యులు గల ఈ క్లబ్బుని వంద సంవత్సరాల చరిత్ర ఉన్నట్లు వెంకటగిరి రాజావారు ఒకవేళ ఉంది ఈ బిల్డింగ్ డొనేట్ చేసి మేధావుల సమ్మేళనంతో ఈ క్లబ్ ను నిర్మించారని తెలిపారు ఈ క్లబ్ లో సభ్యులుగా డాక్టర్లు లాయర్లు మేధావులు వ్యాపారవేత్తలు క్రీడాకారులు వెంకటగిరి పట్టణ ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు ఈ క్లబ్ లో సభ్యులు ఎంతో ఐకమత్యంతో వ్యవహరిస్తారని చరిత్ర కలిగిన ఈ క్లబ్బుకు 16 సంవత్సరాలు సెక్రటరీగా వ్యవహరించడం క్లబ్ సభ్యులు ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోవడం ఆనందంగా ఉన్నదని ప్రతి ఒక్క సభ్యుడికి శిరసు వచ్చి పాదాభివందనం చేస్తున్నారని తెలిపారు ప్రతి ఒక్క సభ్యుణ్ణి కుటుంబ సభ్యులుగా వ్యవహరిస్తామని జిల్లాలోని అన్ని క్లబ్ కంటే మెరుగుగా ఈ క్లబ్ ను తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని దీనికోసం అహర్నిశలు కష్టపడతామని తెలిపారు ప్రతిరోజు టెన్నిస్ షటిల్ క్రీడలను ఆడుతారని ప్రతి మూడు నెలలకు ఒకసారి క్రీడ పోటీలను నిర్వహిస్తామని తెలిపారు కార్యవర్గం సలహాలతో పాటు ప్రతి ఒక సభ్యుడు సలహాలను అభిప్రాయాలను తెలుసుకొని క్లబ్బు పూర్వ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు కులమతాలకు రాజకీయాలకు అతీతంగా క్లబ్బుని అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు