వెంకటగిరి నియోజకవర్గంలోని బాలాయపల్లి మండల కేంద్రంలో బీసీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు… ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెంకటగిరి నియోజకవర్గానికి బీసీలలో ఎంతో ప్రాధాన్యత ఉన్నా కొత్తగా… ఒక్కసారి కూడా బీసీ అభ్యర్థి ఎమ్మెల్యే అవలేదు… కొత్తగా ఏర్పడ్డ తిరుపతి జిల్లాలో అయినా బీసీలకు అవకాశం ఇస్తారని ఆశపడ్డాం కానీ చాలా ద్రోహం చేశాయి పార్టీలు… ఇప్పటికీ అవకాశం ఉన్నందున జిల్లాకి ఒక స్థానమైనా బీసీలకు కేటాయించాలని బీసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు…. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నుండి బీసీ అభ్యర్థి మస్తాన్ యాదవ్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ… ప్రజల మనసు గెలుచుకున్న నాయకుడిగా ఎదిగారు నియోజకవర్గంలో అలాంటి వారికి అవకాశం ఇస్తే గెలుపు ఖాయం అంటున్నారు బీసీ నాయకులు… ఈ కార్యక్రమంలో… మనవరపు వెంకటరత్నం..మారెళ్ళ వెంకటాద్రి.. గెరిటి చెంచయ్య యాదవ్.. చెంచు కిష్టయ్య..సత్తల గిరి ప్రసాద్.. పొట్టా పెంచలయ్య.. బోలి గర్ల పెంచలయ్య..నల్లి బోయిన శ్రీనివాసులు.. ఇంకా మరికొందరు బిసి నాయకులు పాల్గొన్నారు.*