హైదరాబాద్ : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని మెగాస్టార్ చిరంజీవి కలిశారు. ‘పద్మ విభూషణ్’ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా వెంకయ్యనాయుడిని కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి చిరంజీవి అభినందనలు తెలిపారు. కొన్ని సంతోషకరమైన విషయాలను ఆయన పంచుకున్నారు. ఆయన నాకు అభినందనలు తెలపడం చాలా ఆనందంగా ఉందని చిరు ట్వీట్ చేశారు.