అమరావతి : వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవం
నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి వైఎస్సార్సీపీ నేతలు పూల
మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్,
చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీలు లేళ్ల
అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, జూపూడి ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.