తన కుమార్తె వివాహానికి వై. ఎస్ భారతిని ఆహ్వానించిన వెలంపల్లి
విజయవాడ : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సతీమణి వై.ఎస్ భారతి కి
మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం
ఈ నెల 14న తన కుమార్తె వివాహానికి రావలసిందిగా కోరుతూ ఆహ్వాన పత్రికను
శుక్రవారం మాజీ మంత్రి , పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి
శ్రీనివాసరావు భారతికి అందచేశారు.