అమరావతి :వైద్య ఆరోగ్యశాఖపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్.జగన్
మోహన్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల
రజిని, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య
కార్యదర్శి ఎం టి కృష్ణబాబు, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, ఆరోగ్య
కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె నివాస్, ఆరోగ్యశ్రీ సీఈఓ ఎం ఎన్ హరీందిర
ప్రసాద్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి మురళీధర్ రెడ్డి, డ్రగ్స్
డైరెక్టర్ జనరల్ రవిశంకర్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.